top of page
ది వాక్
22 మార్చి, శని
|ఆనంద(క్యాంపస్ 2)
భూమి తల్లితో అనుబంధాన్ని పెంచుకోవడానికి, ప్రత్యేకంగా ప్రపంచ వ్యాపితంగా ఉన్న యువత కోసం సృష్టించిన రెండు రోజుల అవుట్ డోర్ ఈవెంట్.
Tickets are not on sale


Time & Location
22, మార్చి 2025 8:00 AM IST – 23, మార్చి 2025 5:00 PM IST
ఆనంద(క్యాంపస్ 2), JVFP+55, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ రోడ్, తలారివెట్టు పోస్ట్, కలివెట్టు, ఆంధ్రప్రదేశ్ 517541,ఇండియా
Guests
About the event
ఒకవేళ మీరు జూన్ 1వ తేది వస్తున్నట్లైతే ఉదయం 7గంటల లోపు రావాలి.
జూన్ 2వ తేది సాయంత్రం 5గం.కు మాత్రమే మీ తిరుగు ప్రయాణం చేయాలి.రిజిష్ట్రేషన్
కార్యక్రమం సమయంలో ఒక వ్యక్తికి భోజనము, వసతి, వాహన సదుపాయం కోసం. ₹1700/
సీట్లు పరిమితం కాబట్టి, ఎవరు ముందుగా రిజర్వు చేసుకుంటారో వారికే కేటాయించడం జరుగుతుంది.
వారాంతంలో మీకు కలిగే అనుభవం ఏమిటి?
మంత్రముగ్దులను చేసే అడవులను సృష్టించడం.
bottom of page
