top of page
ది వాక్
15 సెప్టెం, ఆది
|ఆనంద(క్యాంపస్ 2)
భూమి తల్లితో అనుబంధాన్ని పెంచుకోవడానికి, ప్రత్యేకంగా ప్రపంచ వ్యాపితంగా ఉన్న యువత కోసం సృష్టించిన రెండు రోజుల అవుట్ డోర్ ఈవెంట్.
Registration is closed
See other eventsTime & Location
15, సెప్టెం 2024 10:00 AM – 6:30 PM GMT-5
ఆనంద(క్యాంపస్ 2), JVFP+55, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ రోడ్, తలారివెట్టు పోస్ట్, కలివెట్టు, ఆంధ్రప్రదేశ్ 517541,ఇండియా
About the event
ఒకవేళ మీరు జూన్ 1వ తేది వస్తున్నట్లైతే ఉదయం 7గంటల లోపు రావాలి.
జూన్ 2వ తేది సాయంత్రం 5గం.కు మాత్రమే మీ తిరుగు ప్రయాణం చేయాలి.రిజిష్ట్రేషన్
- ₹1700/కార్యక్రమం సమయంలో ఒక వ్యక్తికి భోజనము, వసతి, వాహన సదుపాయం కోసం.
- సీట్లు పరిమితం కాబట్టి, ఎవరు ముందుగా రిజర్వు చేసుకుంటారో వారికే కేటాయించడం జరుగుతుంది.
వారాంతంలో మీకు కలిగే అనుభవం ఏమిటి?
- మంత్రముగ్దులను చేసే అడవులను సృష్టించడం.
- మానవ నిర్మితమైన సరస్సులు, ప్రశాంతమైన అడవులు, వాగులు నడుమ ట్రెక్కింగ్.
- గిరిపుత్రులతో కలసి వారి చుట్టూ ఉన్న ప్రకృతిని, వారి పూర్వీకుల కళ్ల సాంప్రదాయాన్ని కనుక్కుంటారు.
- గ్రామీణ కళా నైపుణ్యాలు తెలిసిన వారి దగ్గర, సుస్థిర జీవనానికి వారు చేస్తున్న పనులు తెలుసుకోవడం.
- అందమైన పరిసరాల నడుమ గ్రామస్థులతో కలసి వారి సంస్కృతి సాంప్రదాయాలతో నిండిన ఆట పాటలలో లీనమవ్వడం.
- సుస్థిర జీవనం గురించిన చర్చల్లో పాల్గొని జ్ఞానాన్ని సముపార్జించడం
- గ్రామంలోని చిన్న బిడ్డలతో కలసి ధ్యానం చేయడం ద్వార కలిగే ప్రశాంతమైన క్షణాలను అనుభవించడం
- మీ కెమేరాలతో మీకు కనిపించే అందాలని కట్టిపెట్టుకోవడం.
ఎవరు పాల్గొనవచ్చు?
- వయసు పరిమితి: 13-35 సం॥లు( ప్రత్యేక అభ్యర్థనల మినహాయింపు కలదు)
- ఉదయం 7గంటల నుండి రాత్రి 9గంటల వరకు కనీసం 10-15 కి.మీ ట్రెకింగ్ చేయగలిగి, నడవగలిగేలా ఆరోగ్యంగా ఉండాలి.
భోజనం&వసతి ఏర్పాట్లు - శాకాహారం- రెండు రోజులు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్. ప్రత్యేక భోజన వసతి లేదు.
- తడ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న ఆనంద కాంపస్ లో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా డార్మెట్రీలు.
- వసతి ఏర్పాటు: మే నెల 30వ తేది సాయంత్రం 5గం॥ల నుండి జూన్ నెల 3వ తేది ఉదయం 10గం॥ల వరకు
- ఒకవేళ మీరు జూన్ 1వ తేది వస్తున్నట్లైతే ఉదయం 7గంటల లోపు రావాలి. జూన్ 2వ తేది సాయంత్రం 5గం.కు మాత్రమే మీ తిరుగు ప్రయాణం చేయాలి.
bottom of page